మారేడుమిల్లి మండలం
ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలం
(మారేడుమిల్లి మండలము నుండి దారిమార్పు చెందింది)
మారేడుమిల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లాకుచెందిన మండలం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°35′49″N 81°42′54″E / 17.597°N 81.715°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు జిల్లా |
మండల కేంద్రం | మారేడుమిల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 914 కి.మీ2 (353 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 19,507 |
• జనసాంద్రత | 21/కి.మీ2 (55/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 919 |
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 19,507 మంది ఉండగా, వారిలో పురుషులు10,166 మందికాగా స్త్రీలు 9,341 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అకుమామిడికోట
- అద్దారివలస
- ఇజ్జలూరు
- ఇవంపల్లి
- ఈగవలస
- ఎలివాడ,
- కచ్చలవాడ
- కదుమూరు
- కాకూరు
- కుట్రవాడ
- కుందడ
- కుదురు
- కొండవాడ,
- గుజ్జుమామిడివలస
- గుడిస
- గుండ్రాతి
- గుంపెనగండి
- గొండివాడ,
- గొరమామిడి
- చక్కవాడ
- చట్లవాడ
- చవిడికోట
- డీ. వెలమలకోట
- తాడేపల్లి
- తురుమామిడి
- తుర్రూరు
- దరవాడ
- దెందులూరు
- దేవరపల్లి
- దొరచింతలపాలెం
- దొరమామిడి
- నర్సాపురం
- నురుపూడి
- నూకలేటివాడ
- నెల్లూరు
- పందిరిమామిడికోట
- పాములమామిడి
- పాములేరు
- పుజారిపాకలు
- పుట్టగొందిలంక
- పుల్లంగి
- పుసివాడ
- పెదమల్లుపాడు
- పెద్దమర్రి
- పెద్దూరు
- పొట్లవాడ
- బండ
- బుసిగంది
- బొడ్లంక
- బొదులూరు
- భీమవరం
- మద్దివీడు
- మద్దులూరు-2
- మద్దులూరు-1
- మల్లవరం
- మారేడుమిల్లి
- ముచిలివాడ
- ముంజమామిడి
- ముంతమామిడి
- ముసురు
- రామన్నవలస
- వక్కులూరు
- వలమూరు
- వుతలూరు
- వెతుకూరు
- వ్యదపూడి
- శ్రీపురం
- సిరిపన్లోవ
- సున్నంపాడు
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015