మార్కస్ ఓరీలియస్

మార్కస్ ఓరీలియస్ ఆంటోనినస్ (121, ఏప్రిల్ 26 - 180 మార్చి 17)[2] ఒక రోమన్ చక్రవర్తి, స్టోయిక్ తత్వవేత్త. ఈయన సా.శ 161 నుంచి 180 దాకా రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. సా.శ.పూ 27 నుంచి సా.శ 180 మధ్య కాలాన్ని రోమన్ చరిత్రలో శాంతియుతమైన, స్థిరమైన కాలంగా అభివర్ణిస్తారు. ఈ కాలంలో రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఐదుగురు మంచి చక్రవర్తుల్లో ఈయన ఆఖరివాడు. ఈయన నెర్వా ఆంటోనిన్ వంశానికి చెందిన వాడు. 140, 145, 161 సంవత్సరాల్లో రోమన్ కన్సూల్ (ఎన్నికైన ప్రభుత్వ అధికారి) గా పనిచేశాడు.

మార్కస్ ఓరీలియస్
పాలరాతి విగ్రహం
పాలరాతి విగ్రహం
రోమన్ చక్రవర్తి
Reign7 మార్చి 161 – 17 మార్చి180
పూర్వాధికారిఆంటోనినస్ పయస్
ఉత్తరాధికారికమోడస్
Co-emperors
జననం(121-04-26)121 ఏప్రిల్ 26
రోమ్, ఇటాలియా, రోమన్ సామ్రాజ్యం
మరణం180 మార్చి 17(180-03-17) (వయసు 58)
Vindobona, Pannonia Superior, or Sirmium, Pannonia Inferior
Burial
SpouseFaustina the Younger (మూస:Married-in; మూస:Died-in)
వంశము
Among others
Names
  • Marcus Annius Catilius Severus (birth)
  • Marcus Annius Verus (124)
  • Marcus Aelius Aurelius Verus Caesar (138)
  • (See § [[#§ Name for details|§ Name for details]], below.)
Regnal name
Imperator Caesar Marcus Aurelius Antoninus Augustus
రాజవంశంNerva–Antonine
తండ్రి
తల్లిDomitia Calvilla
మార్కస్ ఓరీలియస్
యుగంహెలెనిస్టిక్ తత్వశాస్త్రం
ప్రాంతంపాశ్చాత్య తత్వశాస్త్రం
తత్వ శాస్త్ర పాఠశాలలుస్టోయిసిజం
ప్రధాన అభిరుచులుఎథిక్స్
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలుMemento mori[1]


మూలాలు

మార్చు
  1. Henry Albert Fischel, Rabbinic Literature and Greco-Roman Philosophy: A Study of Epicurea and Rhetorica in Early Midrashic Writings, E. J. Brill, 1973, p. 95.
  2. 'Marcus Aurelius' Archived 28 డిసెంబరు 2018 at the Wayback Machine. Dictionary.com.