మార్టిన్ లూథర్
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి,[1] మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,[2][3][4][5], చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.[6]
మార్టిన్ లూథర్ | |
---|---|
జననం | |
మరణం | 1546 ఫిబ్రవరి 18 | (వయసు 62)
వృత్తి | Theologian, priest |
జీవిత భాగస్వామి | కేథరినా వోన్ బోరా |
పిల్లలు | హాన్స్, ఎలిజిబెథ్, మగ్దలీనా, మార్టిన్, పాల్, మార్గరెథ్ |
తల్లిదండ్రులు | హాన్స్, మార్గరెథ్ లూథర్ (నెయీ లిండెమన్) |
సంతకం | |
లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు, పోపు ద్వారా కాదని ప్రకటించాడు.[7] క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు.[8] లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత 'పశ్చాత్తాపం', యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు. యేసును చేరే మార్గము చర్చిద్వారా మాత్రం కాదు అని చాటిచెప్పాడు.
ఇవీ చూడండి
మార్చుWikimedia Commons has media related to Martin Luther.
English Wikisource లో:
గురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.
గురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.
- Christianity and anti-Semitism
- Consubstantiation
- Erasmus's Correspondents
- Jan Hus
- John Calvin
- John Wycliffe
- Luther's Seal
- Martin Luther's views on Mary
- Role of the printing press in the Reformation
- Theology of Martin Luther
- Martin Luther – Eine Bibliographie Archived 2005-11-24 at the Wayback Machine
మూలాలు
మార్చు- ↑ Plass, Ewald M. "Monasticism," in What Luther Says: An Anthology. St. Louis: Concordia Publishing House, 1959, 2:964.
- ↑ Challenges to Authority: The Renaissance in Europe: A Cultural Enquiry, Volume 3, by Peter Elmer, page 25
- ↑ "Martin Luther: Biography." AllSands.com. 26 July, 2008 http://www.allsands.com/potluck3/martinlutherbi_ugr_gn.htm Archived 2011-05-22 at the Wayback Machine>.
- ↑ "What ELCA Lutherns Believe." Evangelical Lutheran Church in America. 26 July, 2008 [1] Archived 2009-02-07 at the Wayback Machine.
- ↑ Saraswati, Prakashanand. The True History and the Religion of India : A Concise Encyclopedia of Authentic Hinduism. New York: Motilal Banarsidass (Pvt. Ltd), 2001. "His 'protest for reformation' coined the term Protestant, so he was called the father of Protestantism."
- ↑ Hillerbrand, Hans J. "Martin Luther: Significance," Encyclopaedia Britannica, 2007.
- ↑ Ewald M. Plass, What Luther Says, 3 vols., (St. Louis: CPH, 1959), 88, no. 269; M. Reu, Luther and the Scriptures, Columbus, Ohio: Wartburg Press, 1944), 23.
- ↑ Luther, Martin. Concerning the Ministry (1523), tr. Conrad Bergendoff, in Bergendoff, Conrad (ed.) Luther's Works. Philadelphia: Fortress Press, 1958, 40:18 ff.