మాల పిచ్చెమ్మ
పామర్రు మండలం కురుమద్దాలి గ్రామంలో శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమం / మాల పిచ్చెమ్మ ఆశ్రమం ఎంతో ప్రసిద్థి చెందింది. గుడిపాటి వెంకటాచలం పిచ్చెమ్మ ఆశ్రమంలో ఉండి ఇక్కడ నుండే నేరుగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు.