మవహతి శాసనసభ నియోజకవర్గం

(మావతీ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మావతీ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రి-భోయ్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మావతీ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ ఓట్లు
1972 మార్టిన్ నారాయణ్ మజావ్ స్వతంత్ర 1521
1978 2412
1983 SR మోక్ష హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 4216
1988 హిల్ పీపుల్స్ యూనియన్ 3550
1993 5013
1998 ఫింగ్వెల్ ముక్తి భారత జాతీయ కాంగ్రెస్ 3941
2003 5021
2008 డాన్‌బాక్ ఖైమ్‌డైట్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ 6112
2013 జూలియాస్ కిట్‌బాక్ డోర్ఫాంగ్ స్వతంత్ర 8246
2018[1] దశఖియాత్భ లామరే నేషనల్ పీపుల్స్ పార్టీ 6365
2023 [2][3] చార్లెస్ మార్ంగార్ భారత జాతీయ కాంగ్రెస్ 13273

మూలాలు మార్చు

  1. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  2. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.