మావారికి పెళ్ళి
మా వారికి పెళ్ళి 1993 జూన్ 18 న విడుదలైన తెలుగు సినిమా. విజయ సినీ క్రియేషన్స్ పతాకం కింద విజయబాబు, నార్నే శ్రీనివాసరావులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణన్ దర్శకత్వం వహించాడు. ఆనంద్ బాబు, సితార, బ్రహ్మానందం లు ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు శంకర్-గణేష్ లు సంగీతాన్నందించారు. [1]
మావారికి పెళ్ళి (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రామనారాయణ |
---|---|
తారాగణం | విజయ్ బాబు, సితార |
సంగీతం | శంకర్-గణేష్ |
నిర్మాణ సంస్థ | విజయ సినీ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఆనంద్ బాబు
- సితార
- బ్రహ్మానందం కన్నెగంటి
మూలాలు
మార్చు- ↑ "Maa Vaariki Pelli (1993)". Indiancine.ma. Retrieved 2022-12-25.
బాహ్య లంకెలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |