మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. |
మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి ఆంధ్రభాషోపాధ్యాయులు, కవి, సాహితీవేత్త, పౌరాణికులు, జ్యోతిష్కులు, వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలో సారవకోట. కృతి కర్తగా, కృతిభర్తగా సాహిత్యసేవ చేసాడు.
మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి | |
---|---|
జననం | మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి సారవకోట |
ప్రసిద్ధి | కవి, సాహితీవేత్త, పౌరాణికులు, జ్యోతిష్కులు |
శ్రీ మావుడూరు వెంకత సత్య శ్రీరామ మూర్తి రచనలు.
- శ్రీమత్కామ్యసిద్ధి రామాయణం
- శ్రీరామతారహారావళి
- ఈశ్వరీ శతకం
- బాలాపరిణయగాథ
- హితోపదేశం
- శ్రీరామకృష్ణకౌస్తుభం
- సుదక్షిణ
- కుసుమహరోడుమాల
- విజయభేరి
బయటి లింకులు
మార్చు- శ్రీమత్కామ్యసిద్ధి రామాయణం
- శ్రీరామతారహారావళి Archived 2016-03-11 at the Wayback Machine
- ఈశ్వరీ శతకం
- బాలాపరిణయగాథ
- శ్రీరామకృష్ణకౌస్తుభం Archived 2016-03-11 at the Wayback Machine
- హితోపదేశం Archived 2016-03-11 at the Wayback Machine