'మాస్టర్ కిలాడి' తెలుగు చలన చిత్రం,1971 మార్చి 9 న విడుదల.శ్రీవిజయ రాణి కంబైన్స్ పతాకంపై కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల జంటగా నటించినారు .ఈ చిత్రానికిఎం.మల్లికార్జునరావు దర్శకత్వం వహించగా, సంగీత దర్శకత్వం చెళ్లపిళ్ల సత్యం అందించారు.

మాస్టర్ కిలాడి
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
త్యాగరాజు,
ప్రభాకరరెడ్డి,
ముక్కామల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.సుశీల
గీతరచన డా.సినారె,
దాశరథి,
కొసరాజు,
ఆరుద్ర,
శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ విజయరాణి కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఘట్టమనేని కృష్ణ

విజయనిర్మల

మందాడి ప్రభాకరరెడ్డి

త్యాగరాజు

ముక్కామల

రాధిక

జయవిజయ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఎం.మల్లికార్జునరావు

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

నిర్మాత: జి.ఎం.కృష్ణంరాజు

నిర్మాణ సంస్థ: శ్రీవిజయరాణి కంబైన్స్

సాహిత్యం:సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య,కొసరాజు రాఘవయ్య చౌదరి,ఆరుద్ర,శ్రీరంగం శ్రీనివాసరావు

నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి

విడుదల:09:03:1971.

పాటలు

మార్చు
  1. ఓహో గులాబి మొలకా అహ చెలాకి చిలకా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
  2. వీడని జత ఒకే హృదయం వలపుల కథ బలే మధురం - పి.సుశీల - డా.సినారె
  3. ఏయ్ సోగ్గాడా ఈ చలాకి పిల్ల నీదేరా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
  4. ఓ మిస్టర్ షరాబీ ఆ మాస్టర్ కిలాడి నిషాలో నిజాలే - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
  5. హెయ్ వాటమైన పిల్లనోయి హాటు హాటు అందమోయి - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర

మూలాలు

మార్చు