మా అన్నయ్య (1966 సినిమా)

మా అన్నయ్య 1966, సెప్టెంబర్ 2 న విడుదలైన తెలుగు సినిమా. షా ఫిల్మ్స్ పతాకంపై కె.వి.ఆర్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.భీంసింగ్ దర్శకత్వం వహించాడు. ఇందులో ముఖ్య పాత్రలలో శివాజీ గణేశన్ షావుకారు జానకి ఎస్వీ.రంగారావు నాగయ్య నటించగా,[1] జె.వి.రాఘవులు, ఎం.ఎస్. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి లు సంగీతాన్నందించారు.[2]

మా అన్నయ్య
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.భీంసింగ్
తారాగణం శివాజీ గణేశన్,
షావుకారు జానకి,
ఎస్వీ.రంగారావు,
నాగయ్య
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ షా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • శివాజీ గణేషన్,
  • చిత్తూరు వి. నాగయ్య,
  • షావుకారు జానకి
  • ఎస్.వి. రంగారావు,
  • ఎం.ఆర్.రాధా,
  • నగేష్ బాబు,
  • ఎస్.ఎస్.రాజేంద్రన్,
  • శ్రీరామ్,
  • ఎ.వి.ఎం. రాజన్,
  • పుష్పలత,
  • సి.ఆర్.విజయకుమారి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ఎ. భీంసింగ్
  • స్టూడియో: షా ఫిల్మ్స్
  • నిర్మాత: కె.వి.ఆర్;
  • ఛాయాగ్రాహకుడు: జి. విఠల్ రావు;
  • ఎడిటర్: బి. కందస్వామి;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు, ఎం.ఎస్. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి;
  • గీత రచయిత: కె. వడ్డాది
  • కథ: గిడుతూరి సూర్యం;
  • స్క్రీన్ ప్లే: ఎ. భీంసింగ్;
  • సంభాషణ: త్రిపురనేని మహారథి
  • సంగీత దర్శకుడు: జె.వి.రాఘవులు, ఎం.ఎస్. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి;
  • గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, జె.వి.రాఘవులు, అప్పారావు, పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎ.కె. శేఖర్;
  • డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్

మూలాలు మార్చు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 19.
  2. "Maa Annayya (1966)". Indiancine.ma. Retrieved 2021-06-07.