మా ఇంటాయన కథ 1983లో విడుదలైన తెలుగు సినిమా. గోపీ కృష్ణ మూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద పి.ఇందిర ప్రియదర్శిని, ఎస్.తజ్జుదిన్ లు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఫణీంద్ర దర్శకత్వం వహించగా, రాజన్-నాగేంద్ర లు సంగీతాన్నందించారు.[1]

మా ఇంటాయన కథ
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఫణీంద్ర
తారాగణం చంద్రమోహన్ ,
సులక్షణ
నిర్మాణ సంస్థ గోపికృష్ణ మూవీ క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
 • సులక్షణ, బి
 • . పద్మనాబం,
 • రమాప్రభ,
 • హేమసుందర్,
 • పెమ్మసాని,
 • బుచ్చిరామయ్య,
 • నిర్మల,
 • జయ విజయ,
 • ఇంద్రాణి,
 • జయమాలిని,
 • నరసింహరాజు,
 • ఫటాఫట్ జయలక్ష్మి

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: కె.వి. ఫణీంద్ర
 • స్టూడియో: గోపీ కృష్ణ మూవీ క్రియేషన్స్
 • నిర్మాత: పి.ఇందిర ప్రియదర్శిని, ఎస్.తజ్జుదిన్;
 • స్వరకర్త: రాజన్-నాగేంద్ర
 • విడుదల తేదీ: మార్చి 4, 1983
 • సమర్పణ: చంద్రశేఖర్ (డా)

మూలాలు మార్చు

 1. "Maa Intaina Katha (1983)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు మార్చు