మా ఇంటి ఆడపడుచు
మా ఇంటి ఆడపడుచు 1996 ఆగస్టు 17న విడుదలైన తెలుగు సినిమా. ప్రసార్ ఆర్ట్ ఫిలింస్ పతాకం కింద కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సాయిప్రకాష్ దర్శకత్వం వహించాడు. శశికుమార్, సౌందర్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. [1]
మా ఇంటి ఆడపడుచు (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఓం సాయి ప్రకాష్ |
---|---|
తారాగణం | శశికుమార్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సౌందర్య,
- శశి కుమార్,
- రాజ్ కుమార్,
- చంద్రమోహన్
- కైకాల సత్యనారాయణ,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- అలీ,
- తనికెళ్ల భరణి,
- శ్రీమన్,
- భీమేశ్వరరావు,
- అన్నపూర్ణ,
- సంగీత,
- రజిత
- కాంతారావు
- గుండు హనుమంతరావు
- మాడా
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: సాయి ప్రకాష్
- నిర్మాత: కాట్రగడ్డ ప్రసాద్;
- స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్
- సమర్పణ: కె. వసుధ
- కథ: నగేష్ ధరక్
- మాటలు: కొంపెల్ల విశ్వం
- పాటలు: జాలాది, గుండవరపు సుబ్బారావు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి, చిత్ర, వందేమాతరం శ్రీనివాస్
మూలాలు
మార్చు- ↑ "Maa Inti Aadapaduchu (1996)". Indiancine.ma. Retrieved 2022-12-25.