మా ఇంటి దేవుడు
మా ఇంటి దేవుడు 1975లో విడుదలైన తెలుగు సినిమా. చక్రపాణి మూవీస్ బ్యానర్ పై బి.చంద్రారెడ్డి. ఎం.జయరామిరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. విజయలలిత, ఫణి, వాణి, వసుంధర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
మా ఇంటి దేవుడు (1975 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | చక్రపాణి మూవీస్ |
---|---|
భాష | తెలుగు |
తారాగణం
మార్చువిజయలలిత, ఫణి, వాణి, వసుంధర
- దర్శకత్వం:బివి ప్రసాద్
- సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
- పాటలు : ఆత్రేయ, దాశరథి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.అంజలి, బి.వసంత
పాటలు
మార్చు- రావే రాధిక నా అనురాగ దీపిక, రచన: దాశరథి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- ఏమి చెప్పేది నేను ఎట్లా చెప్పేది, రచన:దాశరథి, గానం. పులపాక సుశీల
- నవ్వుతున్నాను నా రాత చూసి, రచన:ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఓ యెల్లమ్మ పుల్లమ్మా అంతా రండమ్మా,, రచన: దాశరథి, గానం. అంజలి, బి.వసంత , బృందం
మూలాలు
మార్చు- ↑ "Maa Inti Devudu (1975), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-09-04.[permanent dead link]
- ↑ "Maa Inti Devudu 1975 Telugu Movie Cast Crew,Actors,Director, Maa Inti Devudu Producer,Banner,Music Director,Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-04-15.
. 3 ghantasala galaamrutamu ,kolluri bhaskararao blog.