ఇది 1976, నవంబర్ 17న విడుదలైన తెలుగు చిత్రం. వి.శాంతారామ్ హిందీ చిత్రం దో ఆంఖే బారా హాత్ అధారంగా తీశారు.[1][2]

మా దైవం
(1976 తెలుగు సినిమా)
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయచిత్ర
నిర్మాణ సంస్థ ఉదయం ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకత్వం: ఎస్.ఎస్. బాలన్ సంగీతం: కె.వి. మహాదేవన్

తారాగణం

మార్చు
 • ఎన్.టి. రామారావు
 • జయచిత్ర
 • నాగభూషణం
 • పద్మనాభం
 • ప్రభాకరరెడ్డి
 • పండరీబాయి
 • త్యాగరాజు
 • గిరిబాబు
 • నంబియార్
 • రాజనాల
 • భీమరాజు
 • కె వి చలం
 • బాలకృష్ణ
 • చలపతిరావు
 • జగ్గారావు.

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[3]

 1. మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు - వాణీ జయరాం - రచన: డా. సినారె
 2. ఒకేకులం ఒకే మతం అందరు ఒకటే - ఎస్.పి. బాలు రచన: రాజశ్రీ
 3. ఏదో ఏదో ఏదో వుంది నీ మనసులో అది ఎప్పటికైనా చెప్పక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
 4. చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
 5. మనిషిలోని మనసు చూడు ఆ మనసులోన ఉంటుంది - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర

మూలాలు

మార్చు
 1. ఏపి ప్రెస్ అకాడమీ (19 September 1976). "మా దైవం చిత్ర సమీక్ష". విశాలాంద్ర దినపత్రిక: 6. Retrieved 16 September 2017.[permanent dead link]
 2. ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
 3. కొల్లూరి భాస్కరరావు. "మాదైవం - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మా_దైవం&oldid=4136510" నుండి వెలికితీశారు