మా నాన్న నక్సలైట్

మా నాన్న నక్సలైట్ 2022లో తెలుగులో విడుదలైన సినిమా.  చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో అనురాధ ఫిలింస్‌ డివిజన్‌ బ్యానర్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు పి సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. రఘు కుంచె, అజయ్‌, సుబ్బరాజు, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 8న విడుదలైంది.[1][2]

మా నాన్న నక్సలైట్
దర్శకత్వంపి. సునీల్‌కుమార్‌ రెడ్డి
రచనపి. సునీల్‌కుమార్‌ రెడ్డి
నిర్మాతచదలవాడ శ్రీనివాసరావు
తారాగణంరఘు కుంచే
అజయ్‌
సుబ్బరాజు
ఛాయాగ్రహణంఎస్వీ. శివరాం
సంగీతంప్రవీణ్ ఇమ్మడి
నిర్మాణ
సంస్థ
అనురాధ ఫిలింస్‌ డివిజన్‌
విడుదల తేదీ
2022 జులై 8
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: అనురాధ ఫిలింస్‌ డివిజన్‌
 • నిర్మాత: చదలవాడ శ్రీనివాసరావు[3]
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. సునీల్‌కుమార్‌ రెడ్డి[4]
 • సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
 • సినిమాటోగ్రఫీ:ఎస్వీ. శివరాం
 • పాటలు : యక్కలి రవీంద్రబాబు, గమన్ శ్రీ, పెద్దాడ మూర్తి
 • ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్

మూలాలు

మార్చు
 1. Namasthe Telangana (5 July 2022). "నాన్న గుర్తొస్తాడు". www.ntnews.com. Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 2. NTV Telugu (8 July 2022). "మా నాన్న నక్సలైట్ రివ్యూ". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 3. Sakshi (5 July 2022). "'ఒసేయ్‌ రాములమ్మ' గుర్తొచ్చింది". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 4. Sakshi (7 July 2022). "తండ్రీకొడుకుల ఎమోషనల్‌ కథే 'మా నాన్న నక్సలైట్‌'". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.