మిగుల్ డియాజ్ కనెల్

19వ క్యూబా దేశాధ్యక్షుడు

మిగుల్ డియాజ్ కనెల్‌ ( జననం: ఏప్రిల్ 20, 1960 ) 19వ క్యూబా దేశాధ్యక్షుడు. కాస్ట్రో కుటుంబయేతర నుంచి తొలిసారిగా ఎన్నికైన వ్యక్తి. రాల్ కాస్ట్రో పదవీ విరమణ చేయటంతో 605 మంది సభ్యులతో కూడిన జాతీయ అసెంబ్లీ ఇతనిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది.  [1]

మిగుల్ డియాజ్ కనెల్‌
మిగుల్ డియాజ్ కనెల్


19వ క్యూబా దేశాధ్యక్షుడు
ఉపరాష్ట్రపతి సాల్వడార్ వాల్డెస్‌
నాయకుడు రాల్ కాస్ట్రో

3rd First Vice President of Cuba
అధ్యక్షుడు రాల్ కాస్ట్రో

Minister of Higher Education
అధ్యక్షుడు రాల్ కాస్ట్రో

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ Communist Party
జీవిత భాగస్వామి Martha (Divorced)
Lis Cuesta
సంతానం 2
పూర్వ విద్యార్థి Marta Abreu University of Las Villas

తొలినాళ్ళ జీవితం సవరించు

ఈయన 1960, ఏప్రిల్ 20 లో జన్మించాడు. ఇతని తండ్రి ఒక మెకానికల్ ప్లాంట్లో కార్మికుడు. ఇతను ఎలక్ట్రానిక్ ఇంజినీర్ విద్యను అభ్యసించాడు.

రాజకీయ ప్రస్థానం సవరించు

జీవిత విశేషాలు సవరించు

మూలాలు సవరించు

  1. "Ratificado Raúl como presidente del Consejo de Estado y del Consejo de Ministros (+ Fotos)". Cubadebate.