1960
1960 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1957 1958 1959 1960 1961 1962 1963 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 11: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పదవిని చేపట్టాడు.
- జూలై 1 : ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక స్థాపించబడింది.
- ఆగష్టు 25: 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోమ్ లో ప్రారంభమయ్యాయి.
- అక్టోబరు 22: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
- నవంబర్ 14: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
- నవంబర్ 26: భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
జననాలు
మార్చు- జనవరి 2: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
- జనవరి 15: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017)
- జనవరి 15: తిలక్ రాజ్, క్రికెట్ క్రీడాకారుడు.
- మే 4: డి.కె.అరుణ, మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయనేత.
- మే 16: సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత.
- జూన్ 10: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
- జూలై 1: అనురాధా నిప్పాణి, రంగస్థల నటి, దర్శకురాలు, రచయిత.
- జూలై 27: సాయి కుమార్, తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు.
- ఆగష్టు 8: సున్నం రాజయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)కు చెందిన రాజకీయనాయకుడు.
- ఆగష్టు 31: హసన్ నస్రల్లా, లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు.
- సెప్టెంబరు 13: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి.
- సెప్టెంబర్ 26: గస్ లోగీ, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబర్ 10: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008)
- నవంబర్ 7: సప్పా దుర్గాప్రసాద్, నృత్యకళాకారుడు.
- నవంబర్ 19: శుభలేఖ సుధాకర్, నటుడు.
- డిసెంబర్ 2: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (మ.1996)
- డిసెంబరు 13: దగ్గుబాటి వెంకటేష్, తెలుగు సినిమా కథానాయకులు.
- డిసెంబర్ 14: ఇబ్రహీం రైసీ, ఇరాన్ ఎనిమిదవ అధ్యక్షుడు. (మ.2024)
- డిసెంబర్ 29: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 29: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (జ.1883)
- మే 22: మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, స్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
- ఆగష్టు 25: చింతా దీక్షితులు, రచయిత. (జ.1891)