మిటోటేన్

అడ్రినోకోర్టికల్ కార్సినోమా, కుషింగ్స్ సిండ్రోమ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం

మిటోటేన్, అనేది లైసోడ్రెన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతుంది. ఇది అడ్రినోకోర్టికల్ కార్సినోమా, కుషింగ్స్ సిండ్రోమ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1] చికిత్స సమయంలో, కార్టికోస్టెరాయిడ్స్ తరచుగా అవసరమవుతాయి.[1]

మిటోటేన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(ఆర్ఎస్)-1-క్లోరో-2-[2,2-డైక్లోరో-1-(4-క్లోరోఫెనిల్)-ఇథైల్]-బెంజీన్
Clinical data
వాణిజ్య పేర్లు Lysodren
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a608050
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (CA) Rx-only (EU) Prescription only
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Bioavailability 40%
Protein binding 6%
అర్థ జీవిత కాలం 18–159 రోజులు
Identifiers
CAS number 53-19-0 checkY
ATC code L01XX23
PubChem CID 4211
IUPHAR ligand 6957
DrugBank DB00648
ChemSpider 4066 checkY
UNII 78E4J5IB5J checkY
KEGG D00420 checkY
ChEMBL CHEMBL1670 checkY
Synonyms 1,1-(డైక్లోరోడిఫెనిల్)-2,2-డైక్లోరోథేన్; o,p'-DDD
Chemical data
Formula C14H10Cl4 
  • InChI=1S/C14H10Cl4/c15-10-7-5-9(6-8-10)13(14(17)18)11-3-1-2-4-12(11)16/h1-8,13-14H checkY
    Key:JWBOIMRXGHLCPP-UHFFFAOYSA-N checkY

Physical data
Melt. point 76–78 °C (169–172 °F)
 checkY (what is this?)  (verify)

ఆకలి లేకపోవడం, వికారం, అతిసారం, నిద్రపోవడం, దద్దుర్లు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర సమస్యలలో క్యాన్సర్ల నుండి రక్తస్రావం, మెదడు దెబ్బతినడం, అడ్రినల్ లోపం వంటివి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[2] ఇది అడ్రినల్ కార్టెక్స్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[3]

మిటోటేన్ 1960లో వైద్యపరమైన ఉపయోగం కోసం ప్రవేశపెట్టబడింది.[4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 0.5 mg 100 టాబ్లెట్‌ల ధర 2021 నాటికి ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £590.[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 1,100 అమెరికన్ డాలర్లు.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Mitotane Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2016. Retrieved 18 November 2021.
  2. "Mitotane (Lysodren) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2020. Retrieved 18 November 2021.
  3. 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 979. ISBN 978-0857114105.
  4. Marcello D. Bronstein (1 October 2010). Cushing's Syndrome: Pathophysiology, Diagnosis and Treatment. Springer Science & Business Media. pp. 156–. ISBN 978-1-60327-449-4.
  5. "Lysodren Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2021. Retrieved 18 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మిటోటేన్&oldid=4335709" నుండి వెలికితీశారు