మినిష్టర్ రోడ్డు (హైదరాబాదు)
మినిష్టర్ రోడ్డు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1] ఈ ప్రాంతం హుసేన్ సాగర్ చెరువుకు చాలా దగ్గరగా ఉంది.
మినిష్టర్ రోడ్డు | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 003 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో రామ్‌గోపాల్‌పేట్, ప్రేందర్‌ఘాస్ట్ రోడ్, జవహర్ నగర్ కాలనీ, కృష్ణ నగర్ కాలనీ, జోగాని మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం
మార్చుసికింద్రాబాదులో ఆటోమొబైల్ విడిభాగాలు, అనుబంధ వస్తువులు లభించే మార్కెట్లో ఇదీ ఒకటి. ఈ ప్రాంతంలో అనేక చిన్నచిన్న దుకాణాలు ఉన్నాయి.
ప్రార్థనా స్థలాలు
మార్చుఇక్కడికి సమీపంలో కనకదుర్గ దేవాలయం, హనుమాన్ దేవాలయం, సాయిబాబా దేవాలయం, శ్రీ స్వామినారాయణ మందిరం, షియా ఇమామి ఇస్మాయిలీ జమత్ఖానా, మసీదు ఇ నజీరియా మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మినిష్టర్ రోడ్డు మీదుగా సికింద్రాబాద్, మెహదీపట్నం, బాపు ఘాట్, టోలీచౌకీ మొదలైన ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి.[2] ఇక్కడికి సమీపంలోని జేమ్స్ స్ట్రీట్ లో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Minister Road Locality". www.onefivenine.com. Retrieved 2021-02-04.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-04.
{{cite web}}
: CS1 maint: url-status (link)