మినిస్టర్ మహాలక్ష్మి

శ్రీధర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి

మినిస్టర్ మహలక్ష్మి 1981 డిసెంబరు 17 న విడుదలైన 131నిమిషాల నిడివి గల తెలుగు చలన చిత్రం. మిత్రా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద గూడవల్లి బాపయ్య చౌదరి,పద్మనాభం లు నిర్మించిన ఈ సినిమాకు గుత్తికొండ రంగారావు దర్శకత్వం వహించాడు. జయంతి, శ్రీధర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.మాధవరావు సంగీతాన్నందించాడు. [1]

మినిస్టర్ మహాలక్ష్మి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.రంగారావు
తారాగణం జయంతి,
ఈశ్వరరావు
సంగీతం మాధవరావు
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • జయంతి,
  • శ్రీధర్,
  • నూతన్‌ప్రసాద్,
  • ఈశ్వర రావు,
  • నరసింహరాజు,
  • బి. పద్మనాభం,
  • సత్తిబాబు,
  • చిట్టిబాబు (హాస్యనటుడు),
  • రవి కుమార్,
  • శ్రీగీత,
  • ఇందిర
  • సుశీల
  • జ్యోతిచిత్ర
  • విజయలక్ష్మి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: గుత్తికొండ రంగారావు
  • సంగీత దర్శకుడు: బి. మాధవరావు
  • స్టూడియో: మిత్రా ప్రొడక్షన్స్


పాటల జాబితా

మార్చు

1.ఎంత ఎంత బాగుందో ఈ వింత, రచన: జి.విజయరత్నం, గానం.బి.వసంత

2. చరితంతా దురితల చదరంగమా , రచన: బి.మాధవరావు, గానం.ఘంటసాల, జూనియర్ శ్రీనివాస్

3.నీవు నా నవ్వుల మాధుమాసం , రచన: జి.విజయరత్నం , గానం.వి. రామకృష్ణ, పి సుశీల

4.దండాలండోయీ బాబు దండాలండి చెట్టు గుర్తుకే , గానం. బృందం

5.మ ఊరి కొచ్చింది మహాలక్ష్మమ్మ , రచన: బి.మాధవరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ బృందం.

మూలాలు

మార్చు
  1. "Minister Maalakshmi (1981)". Indiancine.ma. Retrieved 2021-04-01.

2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు