మిషన్‌ మజ్ను 2023లో విడుదలైన హిందీ సినిమా. ఆర్.ఎస్.వి.పి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్.ఎల్.పి బ్యానర్‌లపై రోనీ స్క్రూవాలా, అమర్ భుటాలా, గరిమ మెహతా నిర్మించిన ఈ సినిమాకు శంతను భాగ్చి దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా, పర్మిత్ సేతి, షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేసి[2], సినిమాను జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు.

మిషన్ మజ్ను
దర్శకత్వంశాంతను భాగ్చి
రచన
 • అసీమ్‌ అరోరా
 • సుమిత్‌ భతేజ
 • పర్వీన్‌ షేక్‌
కథపర్వీన్‌ షేక్‌
అసీమ్‌ అరోరా
నిర్మాత
 • రోనీ స్క్రూవాలా
 • అమర్ భుటాలా
 • గరిమ మెహతా
తారాగణం
ఛాయాగ్రహణంబిజితేష్ దే
కూర్పు
 • నితిన్‌ బైద్‌
 • సిద్ధార్థ్‌ ఎస్‌ పాండే
సంగీతంకేతన్‌ సోధ
నిర్మాణ
సంస్థలు
 • ఆర్.ఎస్.వి.పి మూవీస్
 • గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్.ఎల్.పి
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
2023 జనవరి 20 (2023-01-20)
సినిమా నిడివి
129 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: ఆర్.ఎస్.వి.పి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్.ఎల్.పి
 • నిర్మాత: రోనీ స్క్రూవాలా, అమర్ భూతల, గరిమ మెహతా
 • కథ, స్క్రీన్‌ప్లే: అసీమ్‌ అరోరా, సుమిత్‌ భతేజ, పర్వీన్‌ షేక్‌
 • దర్శకత్వం: శంతను భాగ్చి
 • సంగీతం: కేతన్‌ సోధ
 • సినిమాటోగ్రఫీ: బిజితీష్‌
 • ఎడిటింగ్‌: నితిన్‌ బైద్‌, సిద్ధార్థ్‌ ఎస్‌ పాండే

మూలాలుసవరించు

 1. "Mission Majnu". British Board of Film Classification. Retrieved 20 January 2023.
 2. Andhra Jyothy (9 January 2023). "పాకిస్తాన్‌లో ఇండియా చేపట్టిన అత్యంత కఠినమైన మిషన్! | Sidharth Malhotra Rashmika Mandanna starrer Mission Majnu trailer is out jay". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
 3. NTV Telugu (9 March 2022). "రశ్మిక ఫస్ట్ హిందీ మూవీ రిలీజ్ డేట్ లాక్డ్!". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.

బయటి లింకులుసవరించు