మిస్టర్ రజనీకాంత్ 1980 మే 16న విడుదలైన తెలుగు సినిమా. మూర్తి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై గుండు సత్యనారాయణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

మిస్టర్ రజనికాంత్
(1980 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ మూర్తి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు