మిస్ జూలీ ప్రేమ కథ 1975 ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు సినిమా. చిన్ని విన్ని మూవీస్ బ్యానర్ పై వి.వెంకటరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. సేతుమాధవన్ దర్శకత్వం వహించగా చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

మిస్ జూలియా ప్రేమ కథ
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చిన్ని విన్ని మూవీస్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. "Miss Julie Prema Katha (1975)". Indiancine.ma. Retrieved 2020-09-07.