కేఎస్ సేతుమాధవన్

కేఎస్ సేతుమాధవన్ (15 మే 1931 - 24 డిసెంబరు 24) - వెటరన్ మలయాళం ఫిల్మ్ మేకర్. పది జాతీయ అవార్డులు, తొమ్మిది కేరళ స్టేట్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు.

కె.ఎస్. సేతుమాధవన్
జననం
కె. సుబ్రహ్మణ్యం సేతుమాధవన్

(1931-05-15)1931 మే 15
మరణం2021 డిసెంబరు 24(2021-12-24) (వయసు 90)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • చిత్ర దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1960–1995
జీవిత భాగస్వామివల్సల
పిల్లలు3 (incl. సంతోష్)
తల్లిదండ్రులు
  • సుబ్రహ్మణ్యం
  • లక్ష్మి
పురస్కారాలు1991లో జాతీయ చలనచిత్ర పురస్కారం - ఉత్తమ చిత్ర దర్శకుడు
- మరుపక్కమ్ '( తమిళం)

1961లో మలయాళ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఆయ‌న సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. తెలగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో క‌లిపి ఆయ‌న మొత్తం 60కి పైగా చలన చిత్రాల‌ను రూపొందించారు.[1] తమిళంలో తను తీసిన మొదటి సినిమా మరుపక్కమ్ కి నేషనల్ అవార్డు వరించింది. 1962లో కేఎస్ సేతుమాధవన్ నిర్మించిన కన్నుం కరలుమ్ తో కమల్ హాసన్‌ని బాల నటుడిగా మలయాళం సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనది.[2]

మూలాలు మార్చు

  1. "సినీ పరిశ్రమలో విషాదం… లెజెండరీ డైరెక్టర్ కన్నుమూత‌". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-24. Retrieved 2021-12-24.
  2. "జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కేఎస్ సేతుమాధవన్ మృతి.. నివాళి అర్పించిన కమల్ హాసన్". andhrajyothy. Archived from the original on 2021-12-24. Retrieved 2021-12-24.