మీడియావికీ:Uploadtext
క్రింది ఫారాన్ని ఉపయోగించి ఫైళ్ళు అప్‌లోడు చెయ్యండి. ఇదివరలో అప్‌లోడు చేసిన బొమ్మలను చూడడానికి అప్‌లోడు అయిన ఫైళ్ళ జాబితాకు వెళ్ళండి. అప్‌లోడులు, తొలగింపుల జాబితాను అప్‌లోడు లాగ్ లో చూడవచ్చు.
బొమ్మను ఏదైనా పేజీలో చేర్చడానికి, [[దస్త్రం:file.jpg]], [[దస్త్రం:file.png|alt text]] అని లింకు ఇవ్వవచ్చు. లేదా [[మీడియా:file.ogg]] అని రాసి, సరాసరి బొమ్మ ఫైలుకే లింకు ఇవ్వవచ్చు.
గమనిక: మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ/ఫైలుకు, కింద వివరించిన విధంగా సరయిన వివరాలు తెలుపకపోతే దానిని తొలగిస్తారు:
- ఈ పైలు మీకు ఎక్కడ లభించింది:
- దీనిని మీరే తయారు చేస్తే, అలా చేసానని తెలుపండి
- మీకు ఈ ఫైలు అంతర్జాలంలో ఏదయినా వెబ్‌సైటులో లభిస్తే, ఆ వెబ్‌సైటులో ఈ ఫైలు ఉన్న పేజీకి లింకును ఇవ్వండి.
- ఈ ఫైలు యొక్క కాపీహక్కులు కలిగిన వారి వివరాలు మరియు దాని లైసెన్సు వివరాలు:
- ఆ ఫైలు కాపీహక్కుని వివరించే ఒక లైసెన్సు పట్టీని సారాంశంలో చేర్చండి, లేదా కింద ఉన్న డ్రాప్ డవున్ నుండి ఒక దానిని ఎన్నుకోండి.
- ఆ ఫైలుకు మీరు చేర్చిన లైసెన్సు సరయినదే అనే నమ్మకం మీకు ఎందుకు కలిగిందో వివరించండి.
- ఒకవేళ మీరు స్వేచ్ఛగా లభించని బొమ్మను అప్లోడు చేస్తుంటే, ఆ బొమ్మను చేర్చిన ప్రతీ వ్యాసానికీ, సదుపయోగంగా పరిగణించటానికిగల సరయిన కారణాలను వివరించండి
- మీరు ఇక్కడ చేరుస్తున్న ఫైలు మీరే తయారు చేస్తే గనక, దానిని ఏదో ఒక స్వేచ్ఛా లైసెన్సు ద్వారా మాత్రమే అప్లోడు చేయండి లేదా దానిని సార్వజనిక ఫైలుగా విడుదల చేయండి.
మీరు ఏదయినా స్వేచ్ఛా లైసెన్సు ఉన్న ఫైలుని (సదుపయోగం కానిది) అప్లోడు చేస్తుంటే మాత్రం, దయచేసి దానిని కామన్సులో అప్లోడు చెయ్యండి. అప్పుడు ఆ ఫైలు అన్ని భాషల వికీపీడియాలలోను ఉపయోగించవచ్చు. |
వెబ్‌సైటులలో, లేదా బొమ్మల సెర్చింజిన్లలో వెతికినప్పుడు లభించిన బొమ్మలను అప్లోడు చేయవద్దు. అటువంటి బొమ్మలను తొలగిస్తారు. (కొన్ని పరిస్థితులలో మినహాయింపు ఇవ్వవచ్చు.) |
స్వేచ్ఛగా ఉపయోగించుకోలేని బొమ్మలను అప్లోడు చేసినప్పుడు, ఆ బొమ్మలను చేర్చిన ప్రతీ వ్యాసానికి ఒకసారి, అలా ఆ బొమ్మను వాడుకున్న విధానం సదుపయోగంగా ఎందుకు పరిగణించవచ్చో బొమ్మ సారాంశంలో తప్పనిసరిగా చేర్చాలి. అలా చేర్చకపోతే ఆ ఫైలుని తొలగించే ఆస్కారం ఉంది. |
మీరు చేరుస్తున్న ఫైలుకు నకళ్ళు తయారయ్యే అవకాశం లేకుండా, వివరణాత్మకమైన పేరును పెట్టండి. అలాగే ఫైలు పేరు, వేరే వికీపీడియాలలో ఉపయోగించటానికి వీలుగా, ఆంగ్లంలో ఉంచటానికి ప్రయత్నించండి. |
మరింత సమాచారం కోసం బొమ్మల వినియోగ విధానం, బొమ్మలను అప్లోడు చెయ్యడం, బొమ్మల కాపీహక్కు పట్టీలు చూడవచ్చు.
ఈ క్రింది రకం బొమ్మలను అప్లోడు చేయకండి:
- లైసెన్సు వివరాలు తెలియని బొమ్మలు.
- ఎక్కడో దొరికిన బొమ్మలు.
- వికీపీడియాలో మాత్రమే ఉపయోగించగలిగే బొమ్మలు (ఇక్కడ అప్లోడు చేసిన బొమ్మలను వేరేచోట్ల కూడా యథేచ్ఛగా వాడే విధంగా ఉండాలి).
- వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలు, లేదా విద్యావసరాలకు మాత్రమే ఉపయోగించగలిగే బొమ్మలు (ఇక్కడ అప్లోడు చేసిన బొమ్మలను అనేక వాణిజ్యపరమైన వెబ్‌సైట్లు కూడా యథేచ్ఛగా వాడేవిధంగా ఉండాలి).
గమనిక: జీవించి ఉన్న వ్యక్తుల బొమ్మలను సదుపయోగం కింద ఎక్కించరాదు. అటువంటి బొమ్మలు ఏదయినా ఉచిత మూలాల నుండి సంపాదించటమో లేదా సొంతంగా తయారు చేయడమో చేయాలి.