మీరా నందా (జననం 1954) భారతీయ రచయిత్రి, చరిత్రకారులు, విజ్ఞాన శాస్త్ర తత్వవేత్త. ఈమె "రెన్సెలర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్" నుండి పి.హె.డి పొందారు.[1] ఆమె మతము, విజ్ఞానశాస్త్రంలో జాన్ టెమ్‌ప్లెటన్ ఫౌండేషన్ కు ఫెలోగా (2005-2007) ఉన్నారు.[2][3] జనవరి 2009 లో ఆమె జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీకు "విజ్ఞా శాస్త్ర పరిశోధన", సంస్కృతి అంశాలకు ఫెలోగా యున్నారు.[4] ప్రస్తుతం ఆమె మొహలీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు ఫాకల్టీగా యున్నారు.

మీరా నందా
పుట్టిన తేదీ, స్థలం1954
వృత్తిWriter, Academic
జాతీయతIndian

ఆమె అనేక రచనలు చేసింది. ముఖ్యమైనది "ప్రవక్తలు ఎదుర్కొనే వెనుకబాటుదనం: సైన్స్ ఆధునికోత్తర విమర్శలు, భారతదేశం లో హిందూ మతం జాతీయవాదం(2004) [5], 2009 లో వెలువడిన పుస్తకం "ద గాడ్ మార్కెట్". ఈ పుస్తకంలో భారత ప్రభుత్వం హిందూ మతంలో ఎదుర్కొంటున్న ఆటుపోట్ల యొక్క అనుభవాలను,భారతదేశం లౌకిక రాజ్యమైనప్పటికీ హిందూమతం పై చేసిన పెట్టుబడుల గూర్చి వివరించడం జరిగింది. ఈ పుస్తకం ఔట్ లుక్ మ్యాగజైన్ లో "విలియం డాల్‌రైంపిల్" ద్వారా సమీక్షింపబడింది.[6][7]

విమర్శలు

మార్చు

హిందూ అమెరికన్ ఫౌండేషన్ కు చెందిన స్వామినాథన్ వెంకటరామన్ కు వ్యతిరేకంగా యోగాకు హిందూమతానికి సంబంధం లేదని నందా చేసిన వివాదంతో ఆమె అనేక విమర్శలకు లోనయింది."[8]

సాహితీ సేవలు

మార్చు
  • Ayurveda Today : A Critical Look, with C. Viswanathan. Penguin. ISBN 9780143065128.
  • Postmodernism And Religious Fundamentalism: A Scientific Rebuttal To Hindu Science. Pub: Navayana. 2000. ISBN 81-89059-02-5.
  • Breaking the Spell of Dharma and Other Essays. New Delhi: Three Essays Collective. 2002. ISBN 81-88394-09-2.
  • Prophets Facing Backward: Postmodern Critiques of Science and the Hindu Nationalism in India. New Brunswick: Rutgers University Press, 2004. ISBN 81-7824-090-4. Excerpts
  • Wrongs of the Religious Right: Reflections on secularism, science and Hindutva. New Delhi: Three Essays Collective, 2005. ISBN 81-88789-30-5
  • The God Market. Random House, 2010. ISBN 81-8400-095-2.

ఇతర పఠనాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Meera Nanda Posts and Profile". Archived from the original on 2014-10-25. Retrieved 2014-03-22.
  2. Ranjit Hoskote (Nov 21, 2006). "In defence of secularism". The Hindu. Archived from the original on 2013-10-29. Retrieved 2014-03-22.
  3. Meera Nanda Profile Archived 2012-06-29 at the Wayback Machine Three Essays.
  4. List of scholars invited to JNIAS Archived 2010-07-16 at the Wayback Machine JNIAS Jawaharlal Nehru University website.
  5. Ranjit Hoskote (May 3, 2005). "Book Review: Paradigm shift". The Hindu. Archived from the original on 2012-10-22. Retrieved 2014-03-22.
  6. William Dalrymple (18 January 2010). "Review: The Glitter in The Godliness". Outlook (magazine). Retrieved 8 September 2013.
  7. "Books: A market for holy men: How globalization has had an impact on Hinduism and our public sphere". Mint (newspaper). Aug 21, 2009.
  8. Swaminathan Venkataraman (7 March 2011). "Disguised Hinduphobia". OPEN Magazine. Retrieved 7 March 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=మీరా_నందా&oldid=4201388" నుండి వెలికితీశారు