మీర్జాపూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మీర్జాపూర్ జిల్లా (హిందీ:मिर्ज़ापुर ज़िला) (ఉర్దూ: مرزا پور ضلع) ఒకటి. మీర్జాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మీర్జాపూర్ జిల్లా మీర్జాపూర్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4521 చ.కి.మీ.
మీర్జాపూర్ జిల్లా
मिर्ज़ापुर ज़िला مرزا پور ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీర్జాపూర్ |
ముఖ్య పట్టణం | మీర్జాపూర్ |
మండలాలు | 4 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మీర్జాపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,521 కి.మీ2 (1,746 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 24,94,533[1] |
సగటు వార్షిక వర్షపాతం | 1043 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
మార్చుజిల్లాలోని విద్యాచల్‌లో ప్రముఖ వింద్యవాసిని ఆలయం ఉంది. ఇక్కడ పలు స్నానఘట్టాలు, చారిత్రాత్మక శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి. గంగా ఉత్సవం జరిగే సమయంలో గంగానది స్నానఘట్టాలు విద్యుద్దీపాలు, తోరణాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[2]
సరిహద్దులు
మార్చుజిల్లా ఉత్తర సరిహద్దులో భదోహీ జిల్లా, వారణాసి జిల్లా, తూర్పు సరిహద్దులో చందౌలీ జిల్లా, దక్షిణ సరిహద్దులో సోన్‌భద్ర జిల్లా, వాయవ్య సరిహద్దులో అలహాబాద్ జిల్లా ఉన్నాయి.
విభాగాలు
మార్చు- జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి: మీర్జాపూర్ (సాదర్), లాల్గంజ్, మరిహాన్, చునార్.
- జిల్లాలో 12 బ్లాకులు ఉన్నాయి:-
ఆర్ధికం
మార్చు2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మీర్జాపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,494,533,[1] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | వవాడా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 17 వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 561 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.89%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 900:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 70.38%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
భాషలు
మార్చుజిల్లాలో ఆస్ట్రియాస్టిక్ భాషలలో ఒకటైన అగారియా భాష 72,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[6] 72.91% హిందీ భాషను పోలి ఉన్న అవధి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[7] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[8] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[7] అలాగే ద్రావిడ భాషలలో ఒకటైన భగేలి భాష 40 000 000 మంది భగియా, షెడ్యూల్డ్ ప్రజలలో వాడుకగా ఉంది. దీనిని వ్రాయడానికి దేవనగరి, కైతిలి లిపిని వాడుతున్నారు. జిల్లాలో భోజ్‌పురి భాషకూడా వాడుకలో ఉంది.[9]
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Kuwait 2,595,62
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nevada 2,700,551
- ↑ M. Paul Lewis, ed. (2009). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ 7.0 7.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bageli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.