మీర్జా రహమత్ బేగ్
మీర్జా రహమత్ బేగ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయను మార్చి 2023 మార్చి 13న తెలంగాణ శాసనమండలికి జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుండి ఎంఐఎం అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[1] మీర్జా రహమత్ బేగ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2][3][4]
మీర్జా రహమత్ బేగ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2 మే 2023 | |||
ముందు | సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1987 ఇబ్రహీం బాగ్, గోల్కొండ, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | ఎంఐఎం | ||
తల్లిదండ్రులు | మీర్జా సాహెబ్ బేగ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (22 February 2023). "ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్". Archived from the original on 24 February 2023. Retrieved 24 February 2023.
- ↑ The Hindu (1 December 2018). "From a humble party worker to MLA-in-waiting" (in Indian English). Archived from the original on 24 February 2023. Retrieved 24 February 2023.
- ↑ Andhrajyothy (22 February 2023). "మజ్లిస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్". Archived from the original on 24 February 2023. Retrieved 24 February 2023.
- ↑ T News (9 May 2023). "ఎమ్మెల్సీగా మీర్జా రహ్మాత్ ప్రమాణ స్వీకారం". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.