మీ-సేవ
(మీ సేవ నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ-సేవ[1] ప్రభుత్వ సేవలన్నింటిని ఏకగవాక్షము ద్వారా అందచేయటానికి ఏర్పడిన విభాగము. ఇది సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ (ఆంధ్రప్రదేశ్)లో భాగం. పరిపాలన పౌరులకు సౌకర్యంగా ఉండుటకు ఎలెక్ట్రానిక్ విధానంలో సేవల (EDS) పద్ధతిలో రూపొందించబడింది. దీని ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలు (G2C), B2C సేవలు అందుబాటులో ఉన్నాయి. సమర్థత, విశ్వసనీయత, పారదర్శకత, పెరుగుశీలత ముఖ్యమైన కొలమానాలు.
మీ-సేవలలో రెండు పరిధులు ఉన్నాయి.అవి
- పట్టణ సేవ
- గ్రామీణ సేవ
పనిచేయు విధానం
మార్చుప్రభుత్వం ఈ సేవలను ప్రభుత్వేతర పౌరుల ద్వారా చేయిస్తున్నది. దీనికి సంబంధించిన అంతర్జాల విధానాల రూపకల్పన, నిర్వహణ టాటా కన్సల్టె న్సీ సంస్థ చూస్తున్నది. వీటి నిర్వాహకులకు కమిషన్ పద్ధతిలో ఆదాయ వనరులు సృష్టిస్తున్నది. ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిగంటలు. వారి సహాయము కొరకు ఈ నెంబరును ఉంచిరి 1100.
మూలాలు
మార్చు- ↑ "ఈ-సేవ". Archived from the original on 2019-05-25. Retrieved 2010-11-29.
బయటి లింకులు
మార్చు- Official Website
- Forum Website
- official site Archived 2014-02-23 at the Wayback Machine