ముంగవోలి శాసనసభ నియోజకవర్గం
ముంగవోలి శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అశోక్‌నగర్ జిల్లా, గునా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ముంగవోలి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | అశోక్‌నగర్ |
లోక్‌సభ నియోజకవర్గం | గునా |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1957: ఖలక్ సింగ్ యాదవ్, హిందూ మహాసభ
- 1962: చంద్రభన్ సింగ్, ప్రజా సోషలిస్ట్ పార్టీ
- 1967: చందన్ సింగ్ యాదవ్, స్వతంత్ర పార్టీ
- 1972: గజ్రామ్ సింగ్ యాదవ్, భారతీయ జనసంఘ్
- 1977: చంద్రమోహన్ రావత్, జనతా పార్టీ
- 1980: గజ్రామ్ సింగ్ యాదవ్, కాంగ్రెస్ (I)
- 1985: గజ్రామ్ సింగ్ యాదవ్, కాంగ్రెస్ (I)
- 1990: రావ్ దేశరాజ్ సింగ్ యాదవ్, బీజేపీ
- 1993: ఆనంద్ కుమార్ పలివాల్, కాంగ్రెస్ (I)
- 1998: రావ్ దేశరాజ్ సింగ్ యాదవ్, బీజేపీ
- 2003: గోపాల్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ (I)
- 2008: రావ్ దేశరాజ్ సింగ్ యాదవ్, బీజేపీ[1]
- 2013: మహేంద్ర సింగ్ కలుఖేడా, కాంగ్రెస్ (I)[2]
- 2018 (ఉప ఎన్నిక) : బ్రజేంద్ర సింగ్ యాదవ్, కాంగ్రెస్
- 2018: బ్రజేంద్ర సింగ్ యాదవ్, కాంగ్రెస్[3]
- 2020 (ఉప ఎన్నిక) : బ్రజేంద్ర సింగ్ యాదవ్, బీజేపీ[4]
మూలాలు
మార్చు- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 14 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Hindu (9 November 2020). "Madhya Pradesh bypoll results 2020 live | BJP wins 11 seats; Congress gets one" (in Indian English). Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.