వివేక్ ఎక్స్‌ప్రెస్
(ముంబై బాంద్రా టెర్మినస్ - జమ్ము వివేక్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
ముంబై బాంద్రా టెర్మినస్ - జమ్ము వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషను, జమ్ము రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
వివేక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మార్చుజూలై 2013, నాలుగు వివేక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి:
- 15905/15906 - దిబ్రుఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
- 19567/19568 - ఓఖా - తూతుకూడి వివేక్ ఎక్స్‌ప్రెస్
- 19027/19028 - బంద్రా - జమ్ము తావి వివేక్ ఎక్స్‌ప్రెస్
- 22851/22852 - సంతాగచీ - మంగుళూరు వివేక్ ఎక్స్‌ప్రెస్