ముంబ్రా-కాల్వా శాసనసభ నియోజకవర్గం

ముంబ్రా-కాల్వా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఠాణే జిల్లా, కళ్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ముంబ్రా-కాల్వా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాఠాణే
లోక్‌సభ నియోజకవర్గంకళ్యాణ్

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
2009[2][3] జితేంద్ర అవద్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014[4]
2019[5]

మూలాలు

మార్చు
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 262. Retrieved 2015-08-09.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.