ముకుంద తెలుగు సినిమా వరుణ్ తేజ, పూజ హెగ్డే నటించిన తెలుగు చిత్రం.[3]

ముకుంద
దర్శకత్వంశ్రీకాంత్ అడ్డాల
నిర్మాతఠాగూర్ మధు
నల్లమలాపు శ్రీనివాస్
రచనశ్రీకాంత్ అడ్డాల
నటులువరుణ్ తేజ్
పూజా హెగ్డే
ప్రకాష్ రాజ్
రావు రమేష్
అలీ
సత్యదేవ్ కంచరాన
సంగీతంMickey J Meyer
ఛాయాగ్రహణంమనికందన్ డి.ఎఫ్.టెఖ్
కూర్పుMarthand K. Venkatesh
నిర్మాణ సంస్థ
Leo Productions
విడుదల
24 డిసెంబరు 2014 (2014-12-24)
నిడివి
142 minutes[1]
దేశంIndia
భాషతెలుగు
ఖర్చుINR19 కోట్లు (U.0)
బాక్సాఫీసుINR12.25 కోట్లు (U.0)share [2]

కథసవరించు

అది ఒక చిన్న పట్టణం. మున్సిపల్‌ ఛైర్మన్‌గా పాతికేళ్లుగా ఆ ఊరిని ఏలుతుంటాడొకతను (రావు రమేష్‌). సహజంగానే అతని పలుకుబడికి, పవర్‌కి భయపడి ఎవరూ ఛైర్మన్‌ జోలికి పోరు. కానీ తన సోదరుడి కూతుర్ని ప్రేమిస్తాడో కాలేజ్‌ స్టూడెంట్‌. తన బలాన్ని వాడితే ఆ స్టూడెంట్‌ని అంతం చేయడం పెద్ద పనికాదు ఛైర్మన్‌కి. కానీ ఆ స్టూడెంట్‌కో బలవంతుడైన స్నేహితుడు ఉంటాడు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించే గుణమున్న అతను తన స్నేహితుడికి అండగా ఉండే వాడే ముకుంద (వరుణ్‌ తేజ్‌). ఛైర్మన్‌తో సరాసరి పోటీకి వెళతాడు. ఛైర్మన్‌ కూతురిని (పూజ) చూసి ‘చాలా బాగుంది’ అని అతనికే చెప్తాడు. ఈ టీజింగ్‌ చాలదన్నట్టు ఛైర్మన్‌కి పోటీగా ఎలక్షన్స్‌లో మరొకర్ని (ప్రకాష్‌రాజ్‌) నిలబెట్టి గెలిపిస్తాడు. ఈ సమరంలో గెలిచేది ముకుందే అని ఊహించొచ్చు. మరి ఛైర్మన్‌కి కనువిప్పు ఎలా కలిగిందో ఈ చిత్రంలో తెలుస్తుంది.[4]

సాంకేతిక వివరాలుసవరించు

  • బ్యానర్‌: లియో ప్రొడక్షన్స్‌
  • తారాగణం: వరుణ్‌ తేజ్‌, రావు రమేష్‌, పూజా హెగ్డే, ప్రకాష్‌రాజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, రఘుబాబు తదితరులు
  • సంగీతం: మిక్కీ జె. మేయర్‌
  • కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
  • ఛాయాగ్రహణం: మణికండన్‌
  • సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు
  • నిర్మాత: నల్లమలుపు బుజ్జి
  • కథ, మాటలు, కథనం, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
  • విడుదల తేదీ: డిసెంబరు 24, 2014

పురస్కారాలుసవరించు

సినిమా అవార్డులు
గెలుపు
  • 2015 - సిని "మా" అవార్డులలో తెలుగు ఉత్తమ ప్లేబ్యాక్ గాయనిగా "గోపికమ్మా" పాటను పాడిన కె.ఎస్.చిత్రకు వచ్చింది.

మూలాలుసవరించు

  1. "Mukunda's run time locked". 123telugu.com. 23 December 2014. Retrieved 23 December 2014. Cite web requires |website= (help)
  2. "mukunda total collections". Cite web requires |website= (help)
  3. "ముకుంద". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. Retrieved 24 December 2014.
  4. సినిమా రివ్యూ: ముకుంద December 24 , 2014 | UPDATED 16:40 IST

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ముకుంద&oldid=2125119" నుండి వెలికితీశారు