వరుణ్ తేజ్
సినీ నటుడు
వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఇతను నటుడు, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు.[1][2] ఆయన పెదనాన్న సినిమా నటులు, రాజకీయ నాయకులైన చిరంజీవి, చిన్నాన్న పవన్ కళ్యాణ్ లు. తేజ్ టాలీవుడ్ లో పొడవైన వ్యక్తులలో ఒకరు. ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది.[3] ముకుంద, "కంచె", లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 మొదలైనవి వరుణ్ నటించిన సినిమాలు.[4][5]
వరుణ్ తేజ్ కొణిదెల | |
---|---|
![]() వరుణ్ తేజ్ | |
జననం | 19 జనవరి 1991(age 27) |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2014-ప్రస్తుతం |
ఎత్తు | 6 అడుగుల 4 అంగుళాలు |
తల్లిదండ్రులు | నాగేంద్రబాబు పద్మజ |
బంధువులు | చిరంజీవి (బాబాయి) పవన్ కళ్యాణ్ (బాబాయి) నీహారిక కొణిదెల(సోదరి) |
సినిమాలుసవరించు
ఇంకా విడుదలవని చలన చిత్రాలను సూచిస్తుంది |
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | సహ నటి | మూ. |
---|---|---|---|---|
2014 | ముకుంద | ముకుందా | పూజా హెగ్డే | |
2015 | కంచె | దూపాటి హరి బాబు | ప్రగ్యా జైస్వాల్ | [6] |
లోఫర్ | రాజా | దిశా పటాని | [7] | |
2017 | మిస్టర్ | పిచ్చయ్య నాయుడు "చేయ్" | లావణ్య త్రిపాఠి | |
ఫిదా | వరుణ్ | సాయిపల్లవి | ||
2018 | తొలిప్రేమ | అదిత్యా శేఖర్ | రాశి ఖన్నా | |
2018 | అంతరిక్షం | అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి | ||
2019 | F2 | |||
గద్దలకొండ గణేష్ |
మూలాలుసవరించు
- ↑ "Personal Life of VARUN TEJ". Archived from the original on 2014-12-23. Retrieved 2015-07-01.
- ↑ "Varun Tej Bio",Filmyfolks,Retrieved 2 Feb 2015
- ↑ "It was the first time ever I acted : Varun Tej",IndiaglitzRetrieved 28 December 2014
- ↑ "'Mukunda' Movie Review: Viewers Give Thumbs-up to Varun Tej, Srikanth Addala", International Business Times,Retrieved 28 December 2014
- ↑ "PawanKalyan's suggestion worked :Varun Tej", TOI,Retrieved 2 Feb 2015
- ↑ "Varun Tej movie with Director Krish started",TOI,Retrieved 2 Feb 2015
- ↑ "Varun Tej - Puri Jagannadh film titled 'Loafer'"
బయటి లంకెలుసవరించు
- ఫేస్బుక్ లో వరుణ్ తేజ్
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వరుణ్ తేజ్ పేజీ