ముఖి

ఇంటి పేర్లు (Mukhi)

ముఖి (Mukhi) కొందరు భారతీయుల ఇంటిపేరు.

  • అంజలి ముఖి - భారతీయ టెలివిజన్ నటి.
  • జగదీశ్ ముఖి - రాజకీయ నాయకుడు. అసోం గ‌వ‌ర్న‌ర్‌గా పనిచేశాడు.
  • గౌరవ్ ముఖి - ఫుట్‌బాల్ క్రీడాకారుడు.
  • మీత్ ముఖి - భారతీయ సినిమా, టెలివిజన్ బాలనటి.
"https://te.wikipedia.org/w/index.php?title=ముఖి&oldid=4363466" నుండి వెలికితీశారు