ముఖ్తార్ అన్సారీ
ముఖ్తార్ అన్సారీ (30 జూన్ 1963 - 28 మార్చి 2024) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు & గ్యాంగ్‌స్టర్. ఆయన మౌ నియోజకవర్గం నుండి ఐదుసార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ముఖ్తార్ అన్సారీ మాజీ ఉపరాష్ట్రపతి ముహమ్మద్ హమీద్ అన్సారి బంధువు.[3][4]
ముఖ్తార్ అన్సారీ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం అక్టోబరు 1996 – మార్చ్ 2022 | |||
ముందు | నసీమ్ | ||
---|---|---|---|
తరువాత | అబ్బాస్ అన్సారీ | ||
నియోజకవర్గం | మౌ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | యూసుఫ్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం[1] | 1963 జూన్ 30||
రాజకీయ పార్టీ | సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (11 Feb 2022-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | క్వామీ ఏక్తా దళ్ | ||
జీవిత భాగస్వామి | అఫ్సా అన్సారీ (పెళ్లి. 1989) | ||
సంతానం | 2 (అబ్బాస్ అన్సారీతో సహా) | ||
నివాసం | ఉత్తర్ ప్రదేశ్ | ||
పూర్వ విద్యార్థి | పీజీ కాలేజ్, ఘాజీపూర్ [2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చుముఖ్తార్ అన్సారీ మౌ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
# | నుండి | కు | స్థానం | పార్టీ |
---|---|---|---|---|
1. | 1996 | 2002 | మౌ నుండి ఎమ్మెల్యే (1వ పర్యాయం). | బీఎస్పీ |
2. | 2002 | 2007 | మౌ నుండి ఎమ్మెల్యే (2వ పర్యాయం). | స్వతంత్ర |
3. | 2007 | 2012 | మౌ నుండి ఎమ్మెల్యే (3వ సారి). | స్వతంత్ర |
4. | 2012 | 2017 | మౌ నుండి ఎమ్మెల్యే (4వ సారి). | క్వామీ ఏక్తా దళ్ |
5. | 2017 | 2022 | మౌ నుండి ఎమ్మెల్యే (5వ సారి). | బీఎస్పీ |
నేరారోపణ
మార్చు2023 ఏప్రిల్ లో ఎంపి, ఎమ్మెల్యే కోర్టు శ్రీ రాయ్‌ని చంపినందుకు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.[5]
మరణం
మార్చుముఖ్తార్ అన్సారీ 2022 సెప్టెంబరు నుంచి యూపీలోని వివిధ కోర్టులు అతనికి ఎనిమిది కేసులలో శిక్ష విధించాయి. దీంతో ఆయన బండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2024 మార్చి 28న ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్‌ను బాందా జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య ఆసుపత్రికి తరలించగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు.[6])
మూలాలు
మార్చు- ↑ "Member Profile". official website of Legislative Assembly of Uttar Pradesh. Archived from the original on 16 డిసెంబరు 2018. Retrieved 16 December 2018.
- ↑ "Mukhtar Ansari(Bahujan Samaj Party(BSP)):Constituency- MAU(MAU) - Affidavit Information of Candidate".
- ↑ Kumar, Mayank (13 June 2023). "Mukhtar Ansari | The story of a family, from the freedom movement to jail". The Hindu (in Indian English). Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
- ↑ The Times of India (28 March 2024). "Mukhtar Ansari: A controversial fusion of crime and politics in UP". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
- ↑ "Mukhtar Ansari convicted in kidnapping, murder case, sentenced to 10 years imprisonment". ThePrint. ANI. 29 April 2023. Retrieved 2023-04-29.
- ↑ Sakshi (29 March 2024). "గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.