ముహమ్మద్ హమీద్ అన్సారి

ముహమ్మద్ హమీద్ అన్సారి, (ఆంగ్లం : Mohammad Hamid Ansari) (జననం ఏప్రిల్ 1, 1934) భారత మాజీ ఉపరాష్ట్రపతి. క్రితం, జాతీయ మైనారిటీ కమీషన్ (NCM) అధ్యక్షుడు.[1] ఇతను ఒక విద్యావేత్త, దౌత్యవేత్త, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి యొక్క ఉపకులపతి.

ముహమ్మద్ హమీద్ అన్సారి
মহম্মদ হামিদ আনসারি
محمد حامد انصاری
ముహమ్మద్ హమీద్ అన్సారి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
ఆగస్టు 11 2007 - ఆగస్టు 10 2017
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ , ప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ
తరువాత ముప్పవరపు వెంకయ్యనాయుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1934-04-01) 1934 ఏప్రిల్ 1 (వయసు 89)
కలకత్తా (ప్రస్తుత కోల్కతా)
జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి సల్మా అన్సారి
పూర్వ విద్యార్థి అలీఘర్ ముస్లిం యూనివర్శిటి
కలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తి దౌత్యవేత్త, విద్యావేత్త
మతం ఇస్లాం

ఇతను, 14వ భారత ఉపరాష్ట్రపతిగా, ఆగస్టు 10 2007 న ఎన్నుకోబడ్డాడు. ఆగస్టు 10 2017 న పదవి కాలం ముగిసింది.[2]

ఇవీ చూడండి మార్చు

పీఠికలు మార్చు

  1. Hamid Ansari set to be India’s next Vice President. Retrieved on August 14, 2007
  2. The Hindu August 11 2017

బయటి లింకులు మార్చు