ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
భారత రాజకీయ నాయకుడు
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి.(సెప్టెంబరు 2024) |
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ (జననం 1957 అక్టోబర్ 15) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ | |||
| |||
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 సెప్టెంబర్ 3 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అలహాబాద్, ఉత్తర్ ప్రదేశ్ | 1957 అక్టోబరు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సీమ నఖ్వీ | ||
సంతానం | 1 | ||
పూర్వ విద్యార్థి | ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిలిం సైన్సెస్[1][2] | ||
మతం | షియా ముస్లిం [3] |
ప్రారంభ జీవితం
మార్చునఖ్వీ ఎ హెచ్ నఖ్వీ సకినా బేగం దంపతులకు 1957 అక్టోబర్ 15 వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని అలాహాబాద్ లో జన్మించాడు. ఇతను మాస్ కమ్యూనికేషన్ విద్యను అభ్యసించాడు. 1983 జూన్ 8న సీమ నఖ్వీ ని వివాహమాడాడు. వీరికి ఒక కుమారుడు.[4]
ముద్రిత రచనలు
మార్చు- స్యాహ్ - Syah (1991)
- దంగా -Danga (1998)
- వైసాలి - Vaisali (2008)[5]
మూలాలు
మార్చు- ↑ "Alumni - Mass Communication Colleges in Delhi India - AAFT Mass communication - Top Mass Communication College in India - AAFT School of Mass Communication". aaft.com. Archived from the original on 13 March 2017. Retrieved 13 March 2017.
- ↑ "MUKHTAR ABBAS NAQVI(Bharatiya Janata Party(BJP)):Constituency- Rampur(UTTAR PRADESH) - Affidavit Information of Candidate". Archived from the original on 13 March 2017. Retrieved 13 March 2017.
- ↑ "A BJP candidate who believes in namaz and Hindu gods", Thaindian News, IANS, 5 May 2009, archived from the original on 13 February 2010
- ↑ "Mukhtar Abbas Naqvi". mukhtarabbasnaqvi.in. Archived from the original on 2017-03-14. Retrieved 2021-07-16.
- ↑ "పుస్తకాలు". Archived from the original on 2016-09-08. Retrieved 2021-07-16.