ముగ్గురు మిత్రులు (1967 సినిమా)

ముగ్గురు మిత్రులు 1967 సెప్టెంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. బాలన్ పిక్చర్స్ బ్యానర్ పై వాసుదేవ ఫిల్మ్స్ సమర్పించిన ఈ సినిమాను విక్రం సింహా, కృష్ణలు నిర్మించగా, సి.పి.జంబులింగం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు బాబూరావు, ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు సంగీతాన్నందించారు.[1]

ముగ్గురు మిత్రులు
(1967 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ వాసుదేవ ఫిల్మ్స్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. "Mugguru Mithrulu (1967)". Indiancine.ma. Retrieved 2020-09-05.