ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది ముజఫర్పూర్ రైల్వే స్టేషను, యశ్వంత్పూర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను, డివిజను మార్చు

ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 15228, తరచుదనం (ఫ్రీక్వెన్సీ) : ఈ రైలు వారానికి ఒక రోజు (సోమవారం) నడుస్తుంది. వసతి తరగతులు : ఎసి మొదటి తరగతి, ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, విరామములు : 21, ప్రయాణ సమయము : సుమారుగా గం. 3.35 ని.లు. బయలుదేరు సమయము : గం. 23:15 ని.లు., చేరుకొను సమయము : గం. 11.50 ని.లు + 2 రాత్రులు, దూరము : సుమారుగా 2027 కి.మీ., వేగము : సుమారుగా 55 కి.మీ./గంట, తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : 15227 : యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

బెగుసారై స్టేషను వద్ద నిలుపుదల మార్చు

రైలు నంబరు :15227/15228 యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, సోన్పూర్ డివిజన్‌ లోని బెగుసారై రైల్వే స్టేషను వద్ద అదనపు విరామము 18.09.2015 నుండి అందించబడుతున్నది.[3] రైలు నంబరు :15228 యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ బెగుసారై రైల్వే స్టేషను వద్దకు గం. 09:52 ని.లకు వచ్చి గం. 09:54 ని.లకు బయలు దేరుతుంది.

ప్రమాదములు మార్చు

2013 మార్చు

  1. 2013 ఏప్రిల్ 10 - 15228 ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏడు కంపార్ట్మెంట్లు చెన్నై నుండి 40 కి.మీ. దూరం లోని అరక్కోణం సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణీకుడు చనిపోవడం, పైనుండి పడటంతో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.[4]

మూలాలు మార్చు

  1. Thakur, Jishnu (2023-07-27). "15228/Muzaffarpur — SMVT Bengaluru Express (PT) — Muzaffarpur to SMVT Bengaluru ECR/East Central Zone". Railway Enquiry. Retrieved 2023-09-19.
  2. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  3. "South Central Railway". South Central Railway. 2014-08-15. Retrieved 2023-09-19.
  4. "Commissioner of Railway Safety to probe accident". Chennai, India: The Hindu. 2013-04-11. Retrieved 2013-07-20.