ముడసర్లోవ పార్కు
ముడసర్లోవ పార్కు, భారత నగరమైన విశాఖపట్నంలో ఒక పట్టణ ఉద్యానవనం.[1]ఇది 20 ఎకరం (8.1 హె.) భూమిలో విస్తరించి ఉంది1902 లో నిర్మించబడిన ఈపార్కు తీర ఆంధ్రాలోని పురాతన పార్కులలో ఇది ఒకటి.ఈ ఉద్యానవనంలోని జలాశయం నగరానికి తాగునీటిని సరఫరా చేస్తుంది.[2] స్థానిక పౌరులకు ఇది ఉత్తమ విహారయాత్ర స్థలాలలో ఇది ఒకటిగా పేరు పొందింది. ముడసర్లోవా నిర్మాణానికి ఉన్న భూమిని పూసపాటి ఆనంద గజపతి రాజు (మాజీ ఎంపీ, విశాఖపట్నం) తన కుటుంబ ట్రస్ట్ నుండి విరాళంగా ఇచ్చారు.
ముడసర్లోవ పార్కు (విశాఖపట్నం) | |
---|---|
స్థానం | చినగదిలి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
విస్తీర్ణం | 20 ఎకరం (8.1 హె.) |
నవీకరణ | 1902 |
నిర్వహిస్తుంది | విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ |
ముడసర్లోవ జలాశయం
మార్చుముడసర్లోవ ఉద్యానవనంలో పురాతన నీటి నిల్వ ఉంది.ఇది రోజుకు ఒక మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది.ఈ జలాశయం1901 లో బ్రిటిష్ కాలంలో నిర్మించారు [3] పురాతన మానవ నిర్మిత నీటి వనరులలో,నగర శివార్లలోని ఈజలాశయంలోని 20 ఎకరాల్లో, ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంటును,11.34 కోట్ల వ్యయంతో నిర్మించారు.
థీమ్ పార్కు
మార్చువిశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఈ ఉద్యానవన నిర్వహణ,అభివృద్ధి పనులును పర్వేక్షిస్తుంది. [4]
మూలాలు
మార్చు- ↑ "Mudasarlova Park Vizag (Entry Fee, Timings, Images & Location) - Vizag Tourism 2021". vizagtourism.org.in. Retrieved 2021-06-27.
- ↑ "history of the park". Times of india. 18 August 2017. Retrieved 23 August 2017.
- ↑ "Reservoir". Times of india. 15 October 2015. Retrieved 22 August 2017.
- ↑ "Themepark". New Indian Express. 7 April 2017. Retrieved 22 August 2017.