ముత్తారం మండలం (ఎం.ఎన్.టి)

తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని మండలం
(ముత్తారం మండలం (పెద్దపల్లి జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

ముత్తారం మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండల కేంద్రం.[1]

ముత్తారం (ఎం.ఎన్.టి)
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ముత్తారం (ఎం.ఎన్.టి) స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ముత్తారం (ఎం.ఎన్.టి) స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ముత్తారం (ఎం.ఎన్.టి) స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°35′16″N 79°35′33″E / 18.587681°N 79.5924°E / 18.587681; 79.5924
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం ముత్తారం (ముత్తారం మండలం)
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 146 km² (56.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 31,567
 - పురుషులు 15,653
 - స్త్రీలు 15,914
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.83%
 - పురుషులు 54.31%
 - స్త్రీలు 33.32%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మంథని రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలం మంథని రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.ఈ మండలంలో  15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం ముత్తారం.

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు. మార్చు

లోగడ ముత్తారం గ్రామం/ మండలం  కరీనగర్ జిల్లా, మంథని రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ముత్తారం మండలాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా-మొత్తం 31,567 - పురుషులు 15,653 - స్త్రీలు 15,914. అక్షరాస్యత - మొత్తం 43.83% - పురుషులు 54.31% - స్త్రీలు 33.32%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 146 చ.కి.మీ. కాగా, జనాభా 25,553. జనాభాలో పురుషులు 12,637 కాగా, స్త్రీల సంఖ్య 12,916. మండలంలో 7,230 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ముత్తారం
  2. ఇప్పలపల్లి
  3. ఖమ్మంపల్లి
  4. దర్యాపూర్
  5. మైదంబండ
  6. మచ్చుపేట
  7. శుక్రవారంపేట
  8. లక్కారం
  9. సర్వారం
  10. పొతారం
  11. కేశనపల్లి
  12. పారుపల్లి
  13. ఓడేడు
  14. శతరాజ్‌పల్లి
  15. అడవిశ్రీరాంపూర్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు