మునగపాక మండలం

ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లా లోని మండలం

మునగపాక మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[1] మునగపాక, ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటం

మునగపాక
—  మండలం  —
విశాఖపట్నం పటంలో మునగపాక మండలం స్థానం
విశాఖపట్నం పటంలో మునగపాక మండలం స్థానం
మునగపాక is located in Andhra Pradesh
మునగపాక
మునగపాక
ఆంధ్రప్రదేశ్ పటంలో మునగపాక స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°38′20″N 82°59′31″E / 17.638787°N 82.992039°E / 17.638787; 82.992039
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రం మునగపాక
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,520
 - పురుషులు 27,822
 - స్త్రీలు 27,698
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.75%
 - పురుషులు 68.91%
 - స్త్రీలు 44.60%
పిన్‌కోడ్ 531033

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 55,520 మంది కాగా వారిలో పురుషులు 27,822, స్త్రీలు 27,698.

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. గంటవానిపాలెం
 2. కుమారపురం
 3. చూచికొండ
 4. గణపర్తి
 5. నేలుపాక
 6. మడకపాలెం
 7. చెర్లోపాలెం
 8. నరేంద్రపురం
 9. పల్లపు ఆనందపురం
 10. పురుషోత్తంపురం
 11. అరబుపాలెం
 12. వొంపోలు
 13. నాగులపల్లి
 14. ఉమ్మలడ
 15. జగ్గయ్యపేట అగ్రహారం
 16. తోటడ
 17. టీ.సిరసపల్లి
 18. వెంకటాపురం
 19. పాటిపల్లి
 20. మునగపాక
 21. తిమ్మరాజుపేట
 22. వడ్రపల్లి
 23. మల్లవరం
 24. కాకరపల్లి
 25. రాజుపేట అగ్రహారం
 26. నాగవరం

మూలాలుసవరించు

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-15.

వెలుపలి లంకెలుసవరించు