మునసబుపేట (శ్రీకాకుళం మండలం)
మునసబుపేట, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలానికి చెందిన గ్రామం.
ఇది శ్రీకాకుళానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎన్ హెచ్ 5 (స్వర్ణ చతుర్భుజి) రోడ్డుకు ఆనుకుని ఉన్న పల్లెటూరు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వెళ్తుంటే రోడ్డుకు కుడివైపు ఊరు, ఎడమవైపు ఒక పెద్ద కాలేజి (గాయత్రీ కాలేజి) ఉంటాయి.
మూలాలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |