మునిరత్న నాయుడు

మునిరత్న నాయుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన రాజరాజేశ్వరీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో హార్టికల్చర్, ప్లానింగ్, ప్రోగ్రాం మానిటరింగ్, స్టాటస్టిక్స్ డిపార్ట్‌మెంట్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

మునిరత్న
మునిరత్న నాయుడు


హార్టికల్చర్, ప్లానింగ్, ప్రోగ్రాం మానిటరింగ్, స్టాటస్టిక్స్ డిపార్ట్‌మెంట్ శాఖల మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
13 మే 2013
ముందు ఎం. శ్రీనివాస్
నియోజకవర్గం రాజరాజేశ్వరీనగర్

వ్యక్తిగత వివరాలు

జననం 23 జులై 1964
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
2019 వరకు
జీవిత భాగస్వామి మంజుల
వృత్తి సినీ నిర్మాత , రాజకీయ నాయకుడు

[1][2]

నిర్మించిన సినిమాలు మార్చు

  • ఆంటీ ప్రీత్సే (2001)
  • రక్త కన్నీరు (2003)
  • అనాథరు (2007)
  • కటారి వీర సురసుందరాంగి (2012)
  • మునిరత్న కురుక్షేత్ర (2019)

మూలాలు మార్చు

  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.