మునీశ్వరుడు
మునీశ్వరుడు 17 వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త. అతను సైన్ పట్టికలను కచ్చితంగా గణించాడు. అతను పేరొందిన గణిత శాస్త్రవేత్త కమలాకరుడుని వ్యతిరేకించాడు. ఈయన "సిద్ధాంత సార్వభౌమ" అనే గ్రంథ కర్త. ఇది వేల్స్ మహారాజు చే ప్రచురితమైనది. ఇది సరస్వతి భావన గ్రంథమాలగా "గోపీనాథ్ కవిరాజ్" చే సవరించబడింది.[1] ఆర్యభట్ట పుట్టకముందే ప్రచురించబడిన ఖగోళ శాస్త్రంపై సూర్య సిద్ధార్థ అనే పుస్తకం ఆధారంగా గ్రహాల రాశిచక్ర స్థానాలపై ఈ పుస్తకం ఒక విశ్లేషణను అందిస్తుంది.
మునీశ్వరుడు | |
---|---|
జాతీయత | భారతియుడు |
రంగములు | గణితం |
ప్రసిద్ధి | సిద్ధాంత సార్వభౌమ |
మూలాలు సవరించు
- ↑ Ed. by Gopinath Kaviraj, Munishvara (1932). Siddhanta Sarvabhauma. Benaras: Sarasvati Bhavana Granthamala, No, 41.