మున్మున్ దత్తా
మున్మున్ దత్తా (జననం 1987 సెప్టెంబరు 28) హిందీ టెలివిజన్ లో పనిచేసే భారతీయ నటి.[1] హిందీ సిట్కాం తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో బబితా అయ్యర్ పాత్రకు ఆమె ప్రసిద్ధి చెందింది.
మున్మున్ దత్తా | |
---|---|
జననం | దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1987 సెప్టెంబరు 28
జాతీయత | భారతీయురాలు |
విద్య | ఆంగ్లంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తారక్ మెహతా కా ఊల్తా చష్మాహ్ |
ప్రారంభ జీవితం
మార్చుమున్మున్ దత్తా 1987 సెప్టెంబరు 28న పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ లో జన్మించింది.[2] ఆమె ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది.[3] కోల్‌కాతాలో, ఆమె ఆకాశవాణి, దూరదర్శన్ కోసం బాల గాయనిగా ప్రదర్శన ఇచ్చేది.[4] ఆమె 2004లో జీ టీవీ సీరియల్ హమ్ సబ్ బారాతీ లో నటించింది.[5] ఆమె నటించిన మొదటి చిత్రం కమల్ హాసన్ హీరోగా వచ్చిన ముంబై ఎక్స్‌ప్రెస్. 2006లో, ఆమె హాలిడే చిత్రంలో కూడా నటించింది.[4]
ఫిల్మోగ్రఫీ
మార్చుటెలివిజన్
మార్చుసంవత్సరం | శీర్షిక | పాత్ర |
---|---|---|
2004 | హమ్ సబ్ బారాతీ | మీటీ |
2008-ప్రస్తుతం | తారక్ మెహతా కా ఉల్టా చష్మా | బబితా కృష్ణన్ అయ్యర్ |
2018 | ఇండియన్ ఐడల్ 10 | అతిథి |
2021 | కౌన్ బనేగా కరోడ్ పతి 13 | |
2022 | బిగ్ బాస్ 15 | |
ఖత్రా ఖత్రా షో |
2021లో, కుల వివక్షకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదైంది. అయితే, ఆ నటి తరువాత క్షమాపణలు చెప్పింది.[6] 2022లో, ఆమెను అరెస్టు చేసి విచారించారు, కాని తరువాత విడుదల చేశారు.[7]
మూలాలు
మార్చు- ↑ "Taarak Mehta celebrates 1000 episodes". The Times of India. 10 November 2012. Archived from the original on 25 January 2014. Retrieved 13 October 2020.
- ↑ "Happy Birthday Munmun Dutta :बबीता जी बनकर लाखों फैंस के दिलों पर राज करती हैं मुनमुन दत्ता, यहां देखिए खूबसूरत तस्वीरें". Amar Ujala (in హిందీ). 28 September 2020. Archived from the original on 20 October 2020. Retrieved 19 October 2020.
- ↑ "Dilip Joshi, Munmun Dutta; Educational qualification of the cast of Taarak Mehta Ka Ooltah Chashmah - Munmun Dutta". The Times of India (in ఇంగ్లీష్). 7 October 2021. Retrieved 21 May 2022.
- ↑ 4.0 4.1 Raghuvanshi, Aakanksha (7 July 2020). "Remember Munmun Dutta From Taarak Mehta Ka Ooltah Chashmah? Here's Why She's Trending". NDTV. Archived from the original on 12 April 2021. Retrieved 12 January 2021.
- ↑ "Taarak Mehta Ka Ooltah Chashmah : इस शख्स की वजह से शो में हुई थी 'बबीता जी' की एंट्री, क्या आप जानते हैं?". Prabhat Khabar (in హిందీ). 25 December 2020. Archived from the original on 26 January 2021. Retrieved 12 January 2021.
- ↑ "Actor Munmun Dutta booked under SC/ST Act". The Indian Express. 13 May 2021. Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ "'TMKOC' fame Munmun Dutta aka Babita ji arrested". DNA. 7 February 2022. Archived from the original on 7 February 2022. Retrieved 13 February 2022.