ముర్తజా హుస్సేన్
పాకిస్తానీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్
ముర్తాజా హుస్సేన్ (జననం 1974, డిసెంబరు 20) పాకిస్తానీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్.[1] కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.[2][3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముర్తజా హుస్సేన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బహవల్పూర్, పంజాబ్, పాకిస్తాన్ | 1974 డిసెంబరు 20|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి off break | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2007–2009 | Surrey | |||||||||||||||||||||||||||||||||||||||
2004–2009 | Pakistan Customs | |||||||||||||||||||||||||||||||||||||||
1990–2002 | Bahawalpur | |||||||||||||||||||||||||||||||||||||||
1997–2000 | Khan Research Laboratories | |||||||||||||||||||||||||||||||||||||||
1998–1999 | Islamabad | |||||||||||||||||||||||||||||||||||||||
1995–1997 | Pakistan National Shipping Corporation | |||||||||||||||||||||||||||||||||||||||
1994–1995 | United Bank Limited | |||||||||||||||||||||||||||||||||||||||
1992–1994 | Pakistan Automobiles Corporation | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 14 October |
క్రికెట్ రంగం
మార్చుహుస్సేన్ 1990 నుండి పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. పాకిస్తాన్ ఎ తరపున కూడా ఆడాడు. 1990/91లో ప్రారంభమైన కెరీర్‌లో 500 వికెట్లు పడగొట్టాడు. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ గణాంకాలు 54 పరుగులకు 9 వికెట్లు ఉన్నాయి. 2007లో సర్రే తరపున, 2008లో పాకిస్తాన్ ఎ క్రికెట్ ఆడాడు. హుస్సేన్ ఈస్ట్ ఆంగ్లియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో మిల్డెన్‌హాల్ క్రికెట్ క్లబ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Murtaza Hussain". Kia Oval (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-04-15.
- ↑ "Murtaza Hussain Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-04-15.
- ↑ "Murtaza Hussain Profile - Age, Career Info & Stats". Cricket Times (in Indian English). Retrieved 2024-04-15.
- ↑ "SURR vs KENT Cricket Scorecard, at London, July 10 - 13, 2009". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-04-15.