మూడుచింతలపల్లి మండలం

తెలంగాణ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా లోని మండలం

మూడుచింతలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా చెందిన మండలం.[1]2016 లో జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ గ్రామం షామీర్‌పేట మండలంలో ఉంది.ఆ తరువాత ఈ గ్రామం ప్రధాన కేంద్రగా మూడుచింతలపల్లి మండలంగా షామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలను విడగొట్టి కొత్త మండలంగా ఏర్పాటైంది.[2][3] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి. [4][5] దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [6] ప్రస్తుతం ఈ మండలం మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

మూడుచింతలపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, మూడుచింతలపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, మూడుచింతలపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, మూడుచింతలపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°39′09″N 78°41′07″E / 17.65261°N 78.6851764°E / 17.65261; 78.6851764
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
మండల కేంద్రం మూడుచింతలపల్లి
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 237 km² (91.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 23,194
 - పురుషులు 11,665
 - స్త్రీలు 11,529
పిన్‌కోడ్ {{{pincode}}}

కొత్త గణాంకాలు

మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 23,194. జనాభాలో పురుషులు 11,665 కాగా, స్త్రీల సంఖ్య 11,529. మండలంలో 5,454 గృహాలున్నాయి.[7]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. మూడుచింతలపల్లి
  2. లింగాపూర్
  3. ఉద్దేమర్రి
  4. ఉషార్‌పల్లి
  5. కేశవరం
  6. నాగిసెట్టిపల్లి
  7. కొల్తూర్
  8. నారాయణపూర్
  9. పోతారం
  10. అనంతారం
  11. లక్ష్మాపూర్
  12. అద్రాస్‌పల్లి
  13. ఎల్లగూడ
  14. జగ్గంగూడ
  15. సంపనబోలు
  16. కేశ్వాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. "నూతన మండలంగా మూడుచింతలపల్లి".[permanent dead link]
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 29, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  3. "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-10-04.
  4. G.O.Ms.No. 29,  Revenue (DA-CMRF) Department, Dated: 07-03-2019.
  5. "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2022-01-03.
  6. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  7. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు