మూఢ నమ్మకాలు (సినిమా)
మూఢ నమ్మకాలు 1963 నవంబరు 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పద్మాలయ బ్యానర్ పై ఎం.ఎస్.శ్రీరాం నిర్మించిన ఈ సినిమాకు వి.శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.శ్రీరాం, కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు.[1]
మూఢ నమ్మకాలు (1963 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మాలయా |
---|---|
భాష | తెలుగు |
పాటల జాబితా
మార్చు1.ఎంతో వింత మానవుడు తన నీడను , రచన: రాజశ్రీ, గానం.ప్రతివాద భయంకర శ్రీనివాస్.
మూలాలు
మార్చు- ↑ "Mooda Nammakalu (1963)". Indiancine.ma. Retrieved 2020-08-25.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |