మూలింటి మారెప్ప

మూలింటి మారెప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2004 నుండి 2009 వరకు మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు.

ఎం. మారెప్ప

మార్కెటింగ్ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 జులై 1957
ఆస్పరి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు అంజయ్య
జీవిత భాగస్వామి ఎంబీ వేదమణి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

రాజకీయ జీవితం మార్చు

ఎం. మారెప్ప 1 జులై 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆస్పరి లో జన్మించాడు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం మార్చు

ఎం. మారెప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో ఆలూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మసాల ఈరన్న పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మసాల పద్మజ పై రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు మార్చు

  1. M Mareppa (2008). "M Mareppa" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.

బాహ్య లంకెలు మార్చు